కుటుంబం
కుటుంబ విషయానికి వస్తే, వారి శ్రీమతి సౌత్ సెంట్రల్ రైల్వే లో ఓ ఉన్నతోద్యోగి గా ఇటీవల పదవీ విరమణ చేశారు. ఉన్నత చదువులు చదివి విదేశాలలో ఉద్యోగాలొచ్చినా మాతృ దేశం లోనే సెటిల్ అయిన ఇద్దరు మగపిల్లలు, గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న పెద్ద కోడలు, ప్రాధమిక విద్య నభ్యసిస్తున్న ఒక మనవడు.