కుటుంబం విలువల వారసత్వం
1979లో Guntur Medical College క్లాస్‌మేట్ డా. సుబ్బలక్ష్మి గారితో వివాహం.
కుమార్తె నీలిమ (B.Arch - JNTU, MS & MBA NUS), ప్రస్తుతం సింగపూర్ ప్రభుత్వ జురాంగ్ మునిసిపల్ కార్పొరేషన్ లో, అల్లుడు రోహిత్ (MS IT), సింగపూర్‌లో IT కన్సల్టెంట్.
కుమారుడు శివ హర్ష (BE - Vasavi, MBA T A Pai, Manipal), 2013 Civil Services ఎంపికై IRTS వైజాగ్‌లో SDMగా పనిచేసి, ప్రస్తుతం భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో అండర్ సెక్రటరీ, కోడలు డా. రాధా కళ్యాణి (MS General). మనవలు ముగ్గురు.