పద్యము
207
అతి గతి మతులు మనిషిని దారి తప్పించును
సమతా సూత్రమే సుఖమును అందించును
క్రమశిక్షణ సత్యమార్గమే నిజమైన జీవనం
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల
----------------------------------------------------------------------------------------------------------------------