పద్యము 31
ఆరాధనల మధ్య నడిచిన జీవిత గాథలు,
అక్కఅన్న, చెల్లి భార్య పిల్లల వెలుగులు,
బల బంధాలకి మరణముండని మర్మాలు,
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!
భావము
అక్కఅన్న, చెల్లి భార్య పిల్లలు ఇంటిని అలంకరించిన జీవన శైలులు, ఇవన్నీ మిగిలే జ్ఞాపకాల కన్నా గొప్పవి. జీవితం తాత్కాలికమైనదైనా, బంధాలు శాశ్వతం
కుటుంబ బంధాలకు శాశ్వతత ఉంటుంది. మరణం ఆపలేని అనుబంధాలు అని ఈ బండ్ల శతకం పద్య భావం .