పద్యము
163
విద్యతో
వెలుగును పొందినవాడే ధన్యుడు
విజ్ఞానంతో ప్రపంచాన్ని గ్రహించు సజ్జనుడు
అజ్ఞానం తొలగించు ఆత్మ దీప ధర్మ సారం
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల
----------------------------------------------------------------------------------------------------------------------