పద్యము
839
స్వార్థం కప్పిన స్నేహం నిలవదు ఎప్పుడూ
అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరవుతుంది
లాభం ముగిసిన వెంటనే దూరమవుతుంది
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!
----------------------------------------------------------------------------------------------------------------------