పద్యము
575
అక్షర
గర్భములో అమృత భావములు దాగును
చదివిన ప్రతి పుట చైతన్యమును నింపును
పుస్తకజ్యోతి చూపుతవి జీవన మార్గమును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల
----------------------------------------------------------------------------------------------------------------------