పద్యము
525
లక్ష్య
స్పష్టతయే దారిని వెలిగించును
సందేహ మాయలో జీవితం చిక్కిపోవును
వివేక దివ్య దీపమే శ్రేయస్సునందించును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల
----------------------------------------------------------------------------------------------------------------------