పద్యము
942
లక్ష్యమున్న జీవితం దారిని చూపించును
లక్ష్యం లేనిదే జీవనం తారుమారగును
స్పష్ట లక్ష్యమే విజయానికి మార్గమగును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!
----------------------------------------------------------------------------------------------------------------------