పద్యము
455
ఏక
లక్ష్యముతో చిత్తము నిలిచిన గెలుపు
చెల్లాచెదురైన భావము దారిని తప్పించును
దీక్షతో చేసిన కృషి విజయమునందించును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల
----------------------------------------------------------------------------------------------------------------------