పద్యము
492
శ్రద్ధ
కలిగిన కృషి మెరుపులా వెలుగును
ఆసక్తి లేని నడక ఫలితమును కోల్పోవును
ఏకాగ్ర కృషియే సార్థకమునందించును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల
----------------------------------------------------------------------------------------------------------------------