పద్యము
904
సరస్వతీదేవి శ్వేతవర్ణం జ్ఞాన సూచకం
పవిత్రత నిర్మలతకు ప్రతీకగా నిలుస్తుంది
విద్య సద్వినియోగంతొ జీవితం వెలుగుతుంది
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!
----------------------------------------------------------------------------------------------------------------------