పద్యము
317
కృపతో
నిండిన కన్నులు కరుణ చూపును
భక్తితో నిండిన హృదయం దైవం చేరును
ధ్యానముతో నిండిన జీవితం శాంతి పొందును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల
----------------------------------------------------------------------------------------------------------------------