పద్యము
988
ధనం
ఉన్నా ధర్మం లేనిది అపూర్ణ కలశము
జ్ఞానం ఉన్నా వినయం లేనిది అపరిపూర్ణము
సద్గుణములతో నిండితే జీవితం సంపూర్ణము
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల
----------------------------------------------------------------------------------------------------------------------