ఇమేజ్ గ్రీటింగ్ టెంప్లేట్ 105
ఈ క్రింది విధంగా ఉన్న గ్రీటింగ్స్ ను మీరును మీకు అనుకూలమయిన ఫొటో టెక్స్ట్ లతో గ్రీటింగ్ తయారు చేసుకోవడానికి, పై ఇమేజ్ టెంప్లేట్ పై క్లిక్ చేసి డౌన్‍లోడ్ చేయండి, డౌన్‍లోడ్ చేసిన ఇమేజ్ టెంప్లేట్ ను అడోబ్ ఫొటోషాప్ ద్వారా ఇమేజ్ టెంప్లేట్ లో ఉన్న బ్లూ స్క్రీన్ ను తొలగించి, మీ గ్రీటింగ్ ఫొటో జతచేసి, టెక్స్ట్ టైప్ చేయండి అంతే మీ గ్రీటింగ్ రడీ!! అడోబ్ పొటోషాప్ పై అవగాహన లేని వారు సయితం మూడే మూడు నిమిషాలలో
గ్రీటింగ్ టెంప్లేట్ ను ఎడిట్ చేయగలుగుతారు.