సవరించడానికి సులభమైన మూసలు 008




           



వీడియో గ్రీటింగ్ టెంప్లేట్ 008

మీరు స్వంతగా వీడియో గ్రీటింగ్ తయారు చేసుకోవడానికి ఈ క్రింది వీడియో మూసను (టెంప్లేట్‍ను) యూట్యూబ్ బండ్ల ఛానల్ నుండి డౌన్‍లోడ్ చేయండి. తదుపరి అడోబ్ ప్రీమియర్ ప్రో, ఫిల్మోరా వంటి వీడియో ఎడిటర్స్ ద్వారా టెంప్లేట్ వీడియోను ఎడిట్ చేసి, మీకు అనుకూలమైన ఫోటో టెక్స్ట్ లతో వీడియో గ్రీటింగ్ ను తయారు చేసుకోవచ్చు.



                                                        







Bandla App Website Templates


ఇమేజ్ గ్రీటింగ్ టెంప్లేట్ 008

ఈ క్రింది విధంగా ఉన్న గ్రీటింగ్స్ ను మీరును మీకు అనుకూలమయిన ఫొటో టెక్స్ట్ లతో గ్రీటింగ్ తయారు చేసుకోవడానికి, పై ఇమేజ్ టెంప్లేట్ పై క్లిక్ చేసి డౌన్‍లోడ్ చేయండి, డౌన్‍లోడ్ చేసిన ఇమేజ్ టెంప్లేట్ ను అడోబ్ ఫొటోషాప్ ద్వారా ఇమేజ్ టెంప్లేట్ లో ఉన్న బ్లూ స్క్రీన్ ను తొలగించి, మీ గ్రీటింగ్ ఫొటో జతచేసి, టెక్స్ట్ టైప్ చేయండి అంతే మీ గ్రీటింగ్ రడీ!! అడోబ్ పొటోషాప్ పై అవగాహన లేని వారు సయితం మూడే మూడు నిమిషాలలో గ్రీటింగ్ టెంప్లేట్ ను ఎడిట్ చేయగలుగుతారు.


Bandla App image
Bandla App image
Bandla App image
Bandla App image
Bandla App image
Bandla App image


మరిన్ని మూసలు కొరకు క్లిక్ చేయండి