హోమ్
వ్యాసాలు
బయోగ్రఫీలు
వివిధ భాషలలో
విహారి
భక్తి
వీడియోలు
మూసలు
ఆనందం పరమానందం
హోమ్
నాగురించి
సంప్రదించండి
వ్యాసాలు
బయోగ్రఫీలు
వివిధ భాషలలో శుభాకాంక్షలు
భక్తి
వీడియోలు
మూసలు
ఆనందం పరమానందం
విహారి
నిరాకరణ
గోప్యత
నిబంధనలు
Telugu భాష లిరిక్స్ తో
లింగాష్టకం
షేర్ చేయండి
Tweet
Telugu భాష లిరిక్స్ తో లింగాష్టకం
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం 1
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం 2
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం 3
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం 4
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం 5
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం 6
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం 7
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం 8
లింగాష్టకమిదం పుణ్యం
యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి
శివేన సహ మోదతే
యూట్యూబ్ బండ్ల ఛానల్ లో అప్‍లోడ్ చేసిన Telugu భాష లిరిక్స్ తో ఉన్న భక్తి శ్లోకాలు, కీర్తనల వీడియోలు బానర్ లింక్స్ క్రింద ఉన్నవి. ఆ బానర్ లింకులను క్లిక్ చేసి వీక్షించి, మీ అభిప్రాయాలు యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను.
Telugu భాష లిరిక్స్ తో
Telugu భాష లిరిక్స్ తో
Telugu భాష లిరిక్స్ తో
Telugu భాష లిరిక్స్ తో
మరిన్ని భాషల లిరిక్స్ తో భక్తి శ్లోకాలు, కీర్తనల వీడియోలు
© All rights reserved to www.bandla.app